Adilabad: రిమ్స్ ఆసుపత్రి ప్రమాదం: హైదరాబాద్‌కు చిన్నారుల తరలింపు!
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎస్‌ఎన్‌సీయూ వార్డులో ఏసీ పేలుడు అస్వస్థతకు గురైన చిన్నారుల్లో ఏడుగురు హైదరాబాద్‌కు తరలింపు ఇప్పటివరకు ఐదుగురు శిశువులు మృతి
Adilabad: రిమ్స్ ఆసుపత్రి ప్రమాదం: హైదరాబాద్‌కు చిన్నారుల తరలింపు!
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ SNCU వార్డులో ఏసీ యూనిట్ పేలి జరిగిన అగ్నిప్రమాదంలో అస్వస్థతకు గురైన చిన్నారుల్లో ఏడుగురిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాదకు తరలించారు. నాలుగు ప్రత్యేక వాహనాల్లో కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించారు. ఘటన సమయంలో వార్డులో 27 మంది శిశువులు ఉండగా, ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారు. ప్రస్తుతం 22 మంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, వారిలో ఏడుగురిని తరలించినట్లు సమాచారం.




