Adilabad: ఆదిలాబాద్‌లో రేపు ఘనంగా సర్వజన గణేష్ నిమజ్జన ఊరేగింపు!
Adilabad: ఆదిలాబాద్ వినాయక చౌక్ నుండి రేపు (సెప్టెంబర్ 25) సర్వజన గణేష్ నిమజ్జన ఊరేగింపు.. ఉదయం 11 గంటలకు సామూహిక వందేమాతరం గీతాలాపన ఉంటుందని వెల్లడించిన లచ్చన్న.
Adilabad: ఆదిలాబాద్‌లో రేపు ఘనంగా సర్వజన గణేష్ నిమజ్జన ఊరేగింపు!
Adilabad: ఈనెల 25న ఆదిలాబాద్ లోని వినాయక చౌక్ నుండి సర్వజన గణేష్ నిమజ్జన ఊరేగింపు ప్రారంభమవుతుందని హిందూ సమాజ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు లచ్చన్న తెలిపారు.
ఈ కార్యక్రమానికి కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే, ఎంపీ, మున్సిపల్ చైర్పర్సన్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమం ఉంటుందన్నారు. గణేష్ నిమజ్జనం ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.




