Adilabad: దళిత యువకుడికి న్యాయం చేయాలని రిమ్స్‌లో ధర్నా!

Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో దళిత సంఘాల ధర్నా. ఆత్మహత్య చేసుకున్న యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. ఎమ్మెల్యే పాయల్ శంకర్, అదనపు కలెక్టర్ పరామర్శ.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 29 Oct 2026 3:58 PM IST
Adilabad
X

Adilabad: దళిత యువకుడికి న్యాయం చేయాలని రిమ్స్‌లో ధర్నా!

Adilabad: ఆదిలాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రిమ్స్ డైరెక్టర్ చాంబర్ ఎదుట దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కొనసాగుతుంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో పాటు అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రిమ్స్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.