Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం!

Adilabad: ఆదిలాబాద్‌ రిమ్స్‌లోని ఎస్‌ఎన్‌సీయూలో ఇటీవల జరిగిన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించిన ఆరుగురు సభ్యుల ప్రత్యేక విచారణ కమిటీ.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 24 Sept 2026 1:55 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభం!

Adilabad: ఆదిలాబాద్‌ రిమ్స్‌లోని ఎస్‌ఎన్‌సీయూలో ఇటీవల జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక విచారణ కమిటీ దర్యాప్తు ప్రారంభించింది. ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై అన్ని కోణాల్లో పరిశీలన చేపడుతున్నారు. విచారణ అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఎస్‌ఎన్‌సీయూ వార్డు పరిసరాల్లోకి ఇతరులను అనుమతించడం లేదు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.