Adilabad: ఐటీ టవర్‌ను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు.. త్వరలోనే ప్రారంభం!

Adilabad: ఆదిలాబాద్‌లో త్వరలోనే ఐటీ టవర్ ప్రారంభం. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా లాంఛన ప్రారంభం ఉంటుందని తెలిపిన డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 19 Sept 2026 1:53 PM IST
Adilabad
X

Adilabad: ఐటీ టవర్‌ను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు.. త్వరలోనే ప్రారంభం!

Adilabad: త్వరలోనే ఆదిలాబాద్లోని ఐటీ టవర్ ను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు, ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు రానున్నట్లు డిసిసి అధ్యక్షుడు నరేష్ జాదవ్ తెలిపారు.ఆదిలాబాద్ పట్టణ శివారులో నిర్మించిన ఐటీ టవర్‌ను డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలను పరిశీలించారు.

యువతకు స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఐటీ టవర్ లు కావలసిన మౌలిక సదుపాయాలకు కోసం రాష్ట్ర ప్రభుత్వం మంది చర్యలు తీసుకుంటుందని అన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.