Adilabad: బావిలో శవమై తేలిన అన్నదమ్ములు: హీరాపూర్‌లో విషాదం!
Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు.
Adilabad: బావిలో శవమై తేలిన అన్నదమ్ములు: హీరాపూర్‌లో విషాదం!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది ఒ వ్యవసాయ బావిలో అదే గ్రామానికి చెందిన అన్న దమ్ములు రాథోడ్ అరవింద్ రాథోడ్ ప్రవీణ్ ల మ్రుత దేహాలు లభ్యం. గత మూడు రోజుల క్రితం బావిలో పడినట్లు గూర్తింపు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




