Adilabad: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో గణపతి హోమం!
Adilabad: ఆదిలాబాద్ జిల్లా బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో లోక కళ్యాణార్థం గణపతి హోమం నిర్వహించారు. సాయంత్రం అయ్యప్ప స్వామి మహా పడిపూజ జరగనుంది.
Adilabad: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో గణపతి హోమం!
అదిలాబాద్: అదిలాబాద్ జిల్లా బోత్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇంట్లో లోక కళ్యాణార్థ గణపతి విశేషంగా నిర్వహించారు. ఆయన కుమారుడు అర్జున్ జాదవ్ మొదటిసారి అయ్యప్ప మాల దళితుల సందర్భంగా నేరడిగొండ మండల కేంద్రంలోని ఆయన ఇంట్లో ఈరోజు సాయంత్రం అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉదయం గణపతి హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు.. వేద పండితుల మంత్రోచ్ఛారణ ల మధ్య ఆయన కుటుంబ సభ్యులు ఈ హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు.




