TSRTC: గుడ్‌ న్యూస్‌.. సంక్రాంతికి అదనపు బస్సులు

TSRTC: ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు

Jyothi
Published on: 11 Jan 2024 11:21 AM IST
TSRTC Will Run Extra Buses On The Occasion Of Sankantri
X

TSRTC: గుడ్‌ న్యూస్‌.. సంక్రాంతికి అదనపు బస్సులు

TSRTC: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్‌ న్యూస్ చెప్పింది. అదనపు బస్సు సర్వీసులను నడపనున్నట్టు TSRTC తెలిపింది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ప్రధాన ట్రాఫిక్ జనరేటింగ్‌ పాయింట్లలో సీసీ కెమెరాలతో పర్యవేక్షించనుంది. బస్ భవన్‌లోని కమాండ్ కంట్రోల్ ద్వారా ఈ పర్యవేక్షణ మొత్తం జరగనుంది.

Jyothi

Jyothi

Next Story