మేడారంలో భక్తుల సందడి

Medaram: రేపటి నుంచి నాలుగు రోజుల పాటు సమ్మక్క సారాలమ్మ జాతర.

Sriveni Erugu
Published on: 15 Feb 2022 11:40 AM IST
The Noise of Devotees in Medaram
X

మేడారంలో భక్తుల సందడి 

Medaram: తెలంగాణ కుంభమేళ వనదేవతల జాతర భక్తజనంతో పోటెత్తుతుంది. రేపటి నుంచి 19వ తేదీ వరకు జరగనున్న జాతరకు వివిధ ప్రాంతాల నుంచి సొంత వానాహల్లో తరలివస్తుండటంతో మేడారం పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేపట్టారు. మరో వైపు మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలికాప్టర్‌ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్‌ సంస్థ ట్యాక్సీ హెలికాప్టర్‌ను నడుపుతోంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story