TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

TS Inter Results: ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 60 శాతం ఉత్తీర్ణత

Jyothi
Updated on: 24 April 2024 11:17 AM IST
Telangana Inter Results Released
X

TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

TS Inter Results:తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లో ఇంటర్‌బోర్డు అధికారులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఒకేసారి రిలీజ్ చేశారు. ఫలితాలు సర్వర్లలో అప్‌డేట్ కానున్నాయి. ఫస్ట్ ఇయర్‌లో 60.01 శాతం, సెకండ్ ఇయర్‌లో 64.18శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్‌లో బాలికలు బాలికలు 72.53 శాతం, బాలురు 56.01 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్‌ రంగారెడ్డి జిల్లా 71.07 శాతంతో టాప్‌ప్లేస్‌లో నిలిచింది. సెకండియర్‌లో ములుగు 82.95 శాతంతో తొలి స్థానం దక్కించుకుంది. మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

Jyothi

Jyothi

Next Story