Home > Exam Results
You Searched For "Exam Results"
గ్రామ సచివాలయ ఉద్యోగుల ఫలితాల్లో టాపర్స్ వీళ్లే!
19 Sep 2019 8:11 AM GMTఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల కోసం ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల ఫలితాల్లో వివిధ కేటగిరీల్లో టాపర్స్ గా నిలిచిన వారి వివరాలు..
శుభవార్త : ఈరోజు లేదా రేపు సచివాలయ పరీక్షల రిజల్ట్స్
19 Sep 2019 3:02 AM GMTగ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల కోసం ఏపీ ప్రభుత్వం నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఈరోజు లేదా రేపు వెలువడే అవకాశం ఉంది.
గ్రామ సచివాలయ ఉద్యోగాల రాతపరీక్ష అర్హత మార్కులు తగ్గించనున్నారా?
16 Sep 2019 5:04 AM GMTఅక్టోబర్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ ఉద్యోగాలకు గానూ ప్రభుత్వం ఇప్పటికే భర్తీ ప్రక్రియ మొదలు పెట్టింది. దీనికోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటికే దరఖాస్తు దారులకు రాత పరీక్ష పూర్తయింది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) 'టైర్-1' ఫలితాలు విడుదల!
13 Sep 2019 5:10 AM GMTస్టాఫ్ సెలక్షన్ కమిషన్ గురువారం కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామనేషన్ (సీజీఎల్ఈ)-2018 'టైర్-1' ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ (https://ssc.nic.in)లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.
సెప్టెంబరు 18న ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగాల మెరిట్ జాబితా!
10 Sep 2019 3:25 AM GMTఏపీలో గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాను సెప్టెంబరు 18న విడుదల చేయనున్నట్లు మీడియా సమావేశంలో ఉన్నతాధికారులు చెప్పారు.
భర్తకు మొదటి ర్యాంక్ .. భార్యకు రెండో ర్యాంక్ ..
27 July 2019 10:05 AM GMTఛత్తీస్ గడ్ కి చెందినా ఓ ఇద్దరు భార్య భర్తలు పోటి పరీక్షలు రాసారు . అందులో ఏకంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో అగ్ర స్థానాల్లో నిలిచారు....
టెన్త్ ఫలితాల్లో విద్యార్థికి షాక్.. అన్ని సబ్జెక్టుల్లోనూ..
10 Jun 2019 10:28 AM GMTసర్వ సాధరణంగా విద్యార్థులు పరీక్షల్లో బార్డర్ మార్కులతో గట్టుఎక్కుతుంటారు. అంటే కేవలం 35 మార్కులతోని నెట్టుకొస్తారు. హమ్మయ్య బార్డర్ మార్కులతో...
ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల..టాప్లో ఆ జిల్లానే
14 May 2019 5:27 AM GMTఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల. ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యా కమిషనర్ (సీఎస్ఈ) కార్యాలయంలో ఉదయం 11గంటలకు విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి...
కాసేపట్లో ఏపీ టెన్త్ ఫలితాలు
14 May 2019 4:05 AM GMT కాసేపట్లో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలకానున్నాయి. ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలను విడుదల చేస్తారు. గ్రేడ్లు,...
రేపు సాయంత్రం ఇంటర్ ఫలితాల వెల్లడి
17 April 2019 12:23 PM GMTఇంటర్ ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,42,719 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. మొత్తానికి విద్యార్ధులు, తలిదండ్రులు ఎప్పుడేప్పుడా అని...
టెన్త్ మ్యాథ్స్ పేపర్లో తప్పులు...ఆరు మార్కులు కలపనున్న విద్యాశాఖ
16 April 2019 11:40 AM GMTతెలంగాణలో పదో తరగతి విద్యార్ధులకు ఆరు మార్కులు కలపాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతనెలలో జరిగిన పదో తరగతి గణితం పరీక్షల్లో దొర్లిన తప్పుడు ప్రశ్నలకు...
నేడే ఏపీ ఇంటర్ రిజల్ట్స్..
12 April 2019 4:41 AM GMT ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి...