Hyderabad Clues Team : కీలక కేసులను సులభంగా ఛేదించిన క్లూస్ టీం

Arun Chilukuri
Published on: 4 July 2020 3:59 PM IST
Hyderabad Clues Team : కీలక కేసులను సులభంగా ఛేదించిన క్లూస్ టీం
X

Hyderabad Clues Team : నేరస్తులు నేరాలను చేసి తప్పించుకోవడానికి ఎత్తుగడలు వేస్తారు. ఆధారాలు దొరక్కండా జిమ్మిక్కులు వాడతారు. సాక్ష్యాధారాలను తారుమారు చేసి చిక్కుల్లో పడేస్తారు. కానీ పోలీసులు పక్కా ఆధారాలు సేకరిస్తారు. నేరస్తుల ఎత్తుకు పైఎత్తులు వేస్తారు. చివరకు కేసు చిక్కుమూడిని విప్తేస్తారు. ఇలా ఎన్నో మిస్టరీ కేసులను హైదరాబాద్ క్లూస్ టీం చేధంచి శభాష్ అనిపించుకుంది. నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ క్లూస్ టీం పై హెచ్ఎంటీవీ గ్రౌండ్ర రిపోర్ట్.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టియించిన దిశ హత్య కేసులో క్లూస్ టీమ్ చాకచక్యంగా వ్యవహరించి నేరస్తులను పట్టుకుంది. సాక్ష్యాధారులు దొరక్కకుండా బాధితురాలిని కూల్చి బూడిద చేసినా క్లూస్ టీం సులభంగా నేరస్తులను గుర్తించింది. ఇక వరంగల్ జిల్లాలో జరిగిన తొమ్మిది మంది హత్య కేసులో క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాలే నేరస్తుడిని పట్టించాయి. దీంతో హైదరాబాద్ క్లూస్ టీమ్స్ కి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించింది.



Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story