సినీ నటుడు సంపూర్ణేష్ బాబు కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. భార్య పిల్లలకు గాయాలు

Arun Chilukuri
Published on: 27 Nov 2019 12:26 PM IST
సినీ నటుడు సంపూర్ణేష్ బాబు కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. భార్య పిల్లలకు గాయాలు
X
సంపూర్ణేష్ బాబు

సినీ నటుడు సంపూర్ణేష్‌ బాబుకు రోడ్డు ప్రమాదం జరిగింది. సంపూర్ణేష్‌ బాబు కారను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. సిద్దిపేటలోని కొత్త బస్టాండ్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో కారులో కుటుంబ సభ్యులతో సంపూర్ణేష్‌ బాబు ఉన్నారు. ఈ ఘటనలో సంపూర్ణేష్‌ బాబుతో సహా ఆయన భార్య, కూతురికి గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో కారులో కుటుంబసభ్యులతో కలిసి సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story