టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్

admin1
Published on: 25 Jan 2020 9:33 PM IST
టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్
X

డబ్బులు, మద్యం పోలీసుల అండతో మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచిందన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ మంత్రులను బ్లాక్ మెయిల్ చేసి.. ప్రజలపై దాడులు చేయించి..బెదిరింపులకు పాల్పడి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి కొన్ని చోట్ల స్వతంత్రులకు మద్దతు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు చూసిందన్నారు.

admin1

admin1

Next Story