Drugs Case: డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు.. గోవా జైల్ నుంచి డ్రగ్స్‌ దందా..

Drugs Case: డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు అరెస్టయ్యారు. గోవా జైల్ నుంచి ఓక్రా డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్లు గుర్తించారు.

Shekhar G
Updated on: 17 Feb 2024 5:15 PM IST
Panjagutta Drugs Case Police Arrest Drug Dealer Sourav
X

Drugs Case: డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు.. గోవా జైల్ నుంచి డ్రగ్స్‌ దందా..

Drugs Case: డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు అరెస్టయ్యారు. గోవా జైల్ నుంచి ఓక్రా డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్లు గుర్తించారు. ఓక్రాకి సహకరిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సౌరబ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు ద్వారా సెల్‌ఫోన్‌లో మాట్లాడి ఓక్రా డ్రగ్స్ తెప్పిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. ఓక్రా ఆదేశాలతో స్టాండ్లీకి సౌరభ్ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు. తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారుల సమాచారంతో గోవా జైల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. జైల్లో ఉన్న ఓక్రా దగ్గర 16 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాగుట్ట పోలీసులు సౌరబ్, ఓక్రాలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Shekhar G

Shekhar G

Next Story