KTR: సోనుసూద్‌ సూపర్ హీరో అంటూ కేటీఆర్ ట్వీట్

KTR: కేటీఆర్ ట్వీట్‌కు రిప్లే ఇచ్చిన సోనుసూద్ * తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తుందన్న సోనుసూద్

Sandeep Eggoju
Updated on: 1 Jun 2021 3:42 PM IST
Minister KTR Tweet on Sonu Sood
X

మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫోటో)

KTR: కరోనా కష్టకాలంలో రియల్ హీరోగా అందరి మన్ననాలు పొందుతున్న సోనుసూద్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసలతో ముంచెత్తారు. సోనుసూద్ సూపర్ హీరో అంటూ ట్వీట్ చేశారు. దానికి సోనుసూద్ కౌంటర్‌గా రీ ట్వీట్ చేశారు. కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి పంథంలో నడుస్తుందన్నారు సోనుసూద్. తనకు తెలంగాణ రెండో ఇల్లుగా భావిస్తున్నాన్నారు.



Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story