KTR: కాకతీయ టెక్స్‌టైల్స్‌ పార్క్‌ ని సీఎం కేసీఆర్‌ త్వరలోనే ప్రారంభిస్తారని వెల్లడించిన మంత్రి కేటీఆర్‌

KTR: త్వరలోనే ప్రారంభం కానున్న కీటెక్స్ గార్మెంట్స్‌ యూనిట్లు

Shekhar G
Published on: 27 Jun 2023 2:17 PM IST
Minister KTR Revealed That CM KCR Will Start Soon
X

KTR: కాకతీయ టెక్స్‌టైల్స్‌ పార్క్‌ ని సీఎం కేసీఆర్‌ త్వరలోనే ప్రారంభిస్తారని వెల్లడించిన మంత్రి కేటీఆర్‌

KTR: కాక‌తీయ టెక్స్‌టైల్ పార్క్‌లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు 13వందల 50 ఎక‌రాల విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్ద టెక్స్ టైల్ పార్క్‌గా రూపుదిద్దుకుంటోంది. టెక్స్‌టైల్ పార్క్‌లోని కీటెక్స్‌ గార్మెంట్స్‌ సంస్థ పనులు వేగవంతమయ్యాయి. పార్క్‌కు చెందిన కొన్ని ఫోటోల‌ను మంత్రి కేటీఆర్ ఇవాళ త‌న ట్విట్టర్‌లో పోస్టు చేశారు. రాబోయే కొన్ని నెల‌ల్లోనే కీటెక్స్ యూనిట్లను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభిస్తార‌ని వెల్లడించారు.


Shekhar G

Shekhar G

Next Story