Telangana: సర్కారులో ఆర్టీసీ విలీనం.. ఓఆర్‌ఆర్‌ చుట్టూ మెట్రో.. కేబినెట్‌ తీసుకున్న కీలక నిర్ణయాలివే..!

Telangana: జూబ్లీ బస్టాండ్‌ నుంచి తూముకుంట వరకు డబుల్‌డెక్కర్‌ ఫ్లైఓవర్‌

Shekhar G
Published on: 1 Aug 2023 9:39 AM IST
Minister KTR Announces RTC Workers As Govt Employees
X

Telangana: సర్కారులో ఆర్టీసీ విలీనం.. ఓఆర్‌ఆర్‌ చుట్టూ మెట్రో.. కేబినెట్‌ తీసుకున్న కీలక నిర్ణయాలివే..!

Telangana: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వంలో TSRTCని విలీనం చేయాలని నిర్ణయించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు మంత్రి కేటీఆర్. మెట్రో రైల్‌ విస్తరణకు నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం... 70కిలోమీటర్ల వరకు అదనంగా మరో 30కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించనున్నారు. ఇక మున్నేరు వాగు వెంట ఫ్లడ్‌ బ్యాంక్‌ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. వరద బాధితులను పూర్తిగా ఆదుకుంటామన్నారు మంత్రి కేటీఆర్.

Shekhar G

Shekhar G

Next Story