తెలంగాణకు రావాల్సిన బకాయిలు విడుదల చేయండి.. కేంద్రానికి హరీశ్‌రావు లేఖ

Harish Rao: తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు...

Arun Chilukuri
Published on: 19 Feb 2022 5:12 PM IST
Minister Harish Rao Seeks Release of Pending Grants to Telangana from Centre
X

తెలంగాణకు రావాల్సిన బకాయిలు విడుదల చేయండి.. కేంద్రానికి హరీశ్‌రావు లేఖ

Harish Rao: తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మరోసారి లేఖ రాశారు. గతంలో చేసిన అభ్యర్థులను మరోసారి గుర్తు చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రెండేండ్ల బకాయి 900 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని విడుదల చేయడంతోపాటు గ్రాంట్ ను 2021-22 తర్వాత ఐదేళ్లపాటు పొడగించాలని కోరారు. నీతి అయోగ్ సూచించిన మేరకు 24వేల 205కోట్లు ఇవ్వాలన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story