Maoists Letter: తెలంగాణలో కలకలం రేపుతున్న మావోయిస్టుల లేఖ

Maoists letter: ఛత్తీస్‌ఘడ్ దాడి ఘటన మరువక ముందే తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరిట విడుదలైన మావోయిస్టు పార్టీ లేఖ తీవ్ర కలకలం రేపుతోంది.

Arun Chilukuri
Published on: 9 April 2021 7:06 PM IST
Maoists Released Letter
X

Maoists Letter: తెలంగాణలో కలకలం రేపుతున్న మావోయిస్టుల లేఖ

Maoists letter: ఛత్తీస్‌ఘడ్ దాడి ఘటన మరువక ముందే తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరిట విడుదలైన మావోయిస్టు పార్టీ లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. 40ఏళ్ల ఇంద్రవెల్లి పోరాట స్పూర్తిని సమరోత్సాహంతో ఘనంగా జరుపుకుందాం అని లేఖలో మావోయిస్టులు పిలుపునిచ్చారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుదాం అని పిలుపునిచ్చారు. ఫారెస్ట్ అధికారుల జులుం నశించాలన్న మావోలు.. గిరిజన ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటుచేసి వైద్యులను అందుబాటులో ఉంచాలని లేఖలో డిమాండ్ చేశారు. అలాగే.. హిందుత్వ మతోన్మాద బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలను ఎండగడతాం అని లేఖలో పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story