KTR Review Meeting: అభివృద్ధి పనులపై కేటీఆర్ ఆరా ..

ktr meeting with mps and mlas on ghmc development
KTR Review Meeting: జీహెచ్‌ఎంసీ అభివృద్ధి కార్యక్రమాలపై నియోజకవర్గాల వారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా నేడు (శుక్రవారం) సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెల్ల నియోజకవర్గాలకు సంబంధించిన పనులపై ఆరా తీశారు
KTR Review Meeting: జీహెచ్‌ఎంసీ అభివృద్ధి కార్యక్రమాలపై నియోజకవర్గాల వారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా నేడు (శుక్రవారం) సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెల్ల నియోజకవర్గాలకు సంబంధించిన పనులపై ఆరా తీశారు. ప్రజల స్పందనను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, ఈ పనులను మరింత వేగవంతం చేయాలని తెలిపారు. త్వరలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 85 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు అందేలా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలు పెండింగ్‌లో ఉన్న సమస్యలపై దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని జిహెచ్ఎంసి మరియు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ