‌Hyderabad: ప్యాట్నీ ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై కారులో మంటలు

‌Hyderabad: తృటిలో తప్పిన ప్రాణాపాయం

Sandeep Eggoju
Published on: 30 Nov 2021 11:52 AM IST
Fires in Car on Patny Flyover in Hyderabad
X

పాటను ఫ్లైఓవర్ పై కారులో చెలరేగిన మంటలు

‌Hyderabad: హైదరాబాద్ ప్యాట్నీ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై కారులో మంటలు చెలరేగాయి. బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న కారు ఇంజన్‌‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు కారు పూర్తిగా దగ్ధమయ్యింది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తెస్తున్నారు. పాట్నీ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ట్రాఫిక్‌‌ను మళ్లించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story