హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో థియేటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. సామాగ్రి కాలి బూడిద..

Hyderabad - KPHB: షార్ట్‌ సర్క్యూటే ప్రమాదానికి కారణమంటున్న పోలీసులు...

Shireesha
Updated on: 3 Jan 2022 9:15 AM IST
Fire Accident in Shiva Parvathi Theatre in KPHB Colony Hyderabad Today 03 01 2022 | Telangana News
X

హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో థియేటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. సామాగ్రి కాలి బూడిద..

Hyderabad - KPHB: హైదరాబాద్ కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శివపార్వతి థియేటర్‌లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. భారీగా ఎగసిన మంటల ధాటికి థియేటర్‌లోని స్క్రీన్, కుర్చీలు, ఇతర సామాగ్రి కాలి బూడిదయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. ఈ ప్రమాదం షార్ట్‌ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్టు అధికారులు భావిస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story