హైదరాబాద్ కాటేదాన్‌ ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన వస్తువులు...

Fire Accident: భయాందోళనలో స్థానిక ప్రజలు...

Shireesha
Published on: 9 April 2022 2:16 PM IST
Fire Accident in Plastic Godown in Katedan Hyderabad | Live News
X

హైదరాబాద్ కాటేదాన్‌ ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన వస్తువులు...

Fire Accident: హైదరాబాద్ కాటేదాన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక NGO'S కాలనీలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల దాటికి స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రమాదంలో ఇప్పటికే పరిశ్రమలోని వస్తువులు దహనమైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story