Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలోని లారీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

Hyderabad: పాతబస్తీ బహదూర్‌పురా చౌరస్తా సమీపంలో ఘటన

Dhatripriya
Published on: 16 April 2023 8:13 AM IST
Fire Accident In Old City Hyderabad
X

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలోని లారీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ బహదూర్ పురా చౌరస్తా సమీపంలోని ఓ లారీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. లారీ విడిభాగాలకు సంబంధించిన గోడౌన్‌లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెస్తున్నారు. సంఘటనా స్థలానికి బహదూర్ పురా పోలీసులు చేరుకున్నారు. వర్క్‌షాప్‌లో లారీలు దగ్ధమవుతున్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story