Madhira: వెంకటాపురం గ్రామంలలో అభివృద్ధి కార్యక్రమాలు

admin1
Published on: 13 March 2020 2:23 PM IST
Madhira: వెంకటాపురం గ్రామంలలో అభివృద్ధి కార్యక్రమాలు
X
Development Programs in Venkatapuram

మధిర: మండలంలోని వెంకటాపురం గ్రామంలలో సిసి రోడ్, వైకుంఠ దామం శంకుస్థాపన, గ్రామపంచాయతీ ట్రాక్టర్ ఓపెనింగ్, తడి చెత్త పొడి చెత్త బుట్టలపంపిణి కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెండెం లలిత, వెంకటాపురం సర్పంచ్ దరవత్లక్ష్మి, ఉపసర్పంచ్ హరి కిరణ్, పంచాయతీ సెక్రెటరీ ఆర్ ఎన్ వి కే కుమారి,తదితరులు పాల్గొన్నారు.


admin1

admin1

Next Story