తెలంగాణలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..

coronavirus updates in telangana 208 New cases registered in last 24 hours

Raj
By Raj
Published on: 11 Jun 2020 9:57 PM IST
తెలంగాణలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..
X

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 208 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఒక్క హైదరాబాద్ లోనే 175 కేసులు వచ్చాయని కరోనా బులిటిన్ పేర్కొంది. అంతేకాదు కొత్తగా 9 మంది మృతిచెందారు. దాంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 165 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 4,320కు చేరింది.

Raj

Raj

Next Story