మార్ఫింగ్ ఫోటోలు వైరల్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వీహెచ్ హ‌ల్‌చల్

V Hanumantha Rao: తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కంప్లైంట్ ఇస్తుంటే ఎందుకు తీసుకోవడం లేదని..

Arun Chilukuri
Updated on: 19 Feb 2022 2:35 PM IST
Congress Leader V Hanumantha Rao Hulchul in Jubilee Hills Police Station
X

మార్ఫింగ్ ఫోటోలు వైరల్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వీహెచ్ హ‌ల్‌చల్

V Hanumantha Rao: తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కంప్లైంట్ ఇస్తుంటే ఎందుకు తీసుకోవడం లేదని జూబ్లీహిల్స్‌ పీఎస్‌ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌తో మాటల యద్ధానికి దిగారు వి. హనుమంతరావు. అటు సీఐ, ఇటు మాజీ ఎంపీ ఇద్దరూ తగ్గేదే లేదు అన్నట్లు వార్‌ ఆఫ్ వర్డ్స్‌కు దిగారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డికి తాను టీఆర్ఎస్ కండువాలు వేసినట్లు మధ్యలో కేసీఆర్ ఫొటో మార్పింగ్ చేసినట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలకు వీహెచ్ డిమాండ్ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story