Hyderabad: హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో ప్రమాదం

Hyderabad: ఇంటి ముందు నిలబడి ఉన్న బాలుడిపైకి దూసుకొచ్చిన కారు * వేగంగా దూసుకొచ్చి బాలుడిని ఢీకొట్టిన కారు

Sandeep Eggoju
Published on: 2 July 2021 10:42 AM IST
Car Accident in Hyderabad Rajendra Nagar
X

రాజేంద్రనగర్ లో జరిగిన కార్ ప్రమాదం 

Hyderabad: హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇంటి ముందు నిలబడి ఉన్న బాలుడిపైకి కారు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్‌ను స్థానికులు చితకబాదారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డుకావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story