హైదరాబాద్‌కు ఐటీఐఆర్ తీసుకురాని బీజేపీ క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్

Hyderabad: ఐటీఐఆర్‌ను మూలన పెట్టింది బీజేపీ ప్రభుత్వమే: మంత్రి కేటీఆర్

Sandeep Eggoju
Published on: 3 March 2021 4:26 PM IST
BJP should apologize for not bringing ITIR to Hyderabad
X
కేటీఅర్ (ఫైల్ ఫోటో ది హన్స్ ఇండియా)

Hyderabad: ఐటీఐఆర్ ప్రజెక్టు అంశం తెలంగాణ పాలిటిక్స్‌లో కాకరేపుతోంది. హైదరాబాద్‌కు ఐటీఐఆర్ ప్రాజెక్టు తీసుకురాని బీజేపీ క్షమాపణలు చెప్పాలన్నారు మంత్రి కేటీఆర్. ఐటీఐఆర్‌ను మూలన పెట్టింది బీజేపీ ప్రభుత్వమే అని మంత్రి మండి పడ్డారు. బీజేపీ మంత్రి చేసిన ప్రకటనపై సమాచారం లేకపోవడం బండిసంజయ్ అజ్ఞానానికి నిదర్శనం అంటూ ఘాటుగా స్పందించారు. బెంగళూరు లాంటి నగరంలోనూ ఐటీఐఆర్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్న మంత్రి బెంగళూరులోనూ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రాకనపోవడానికి కారణం మేమేనా అని ప్రశ్నించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story