Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Raja Singh: యూపీలో హిందువులంతా ఏకం కావాలి
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో హిందువులంతా ఏకం కావాలని అలాగే యూపీలో హిందువులంతా యోగికి జైకొట్టాలని హాట్ కామెంట్స్ చేశారు. యోగి జైకొట్టకపోతే జేసీబీ, బుల్డోజర్లను ఎదుర్కోవాలంటూ యూపీ ప్రజలకు రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
Next Story




