Bandi Sanjay: బీఆర్ఎస్ నేతల నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం

Bandi Sanjay Reacts on Khammam Fire Accident
x

Bandi Sanjay: బీఆర్ఎస్ నేతల నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం

Highlights

Bandi Sanjay: బాణసంచా పేలుడు వివాదంపై స్పందించిన బండిసంజయ్

Bandi Sanjay: ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశాల్లో జరిగిన బాణసంచా పేలుడు వివాదంపై బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. బీఆర్ఎస్ నేతల నిర్లక్ష్యం వల్లనే బాణాసంచా నిప్పు రవ్వలు ఇంటిపై పడి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులందరికీ తక్షణమే అన్ని విధాలా సాయం అందించాలని కోరారు. తక్షణమే బాధ్యులైన బీఆర్ఎస్ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories