Nalgonda: చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డ యువజంట అరెస్ట్

Nalgonda: సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుల గుర్తింపు

Shekhar G
Updated on: 13 Jan 2024 7:45 PM IST
A Young Couple Was Arrested For Chain-Snatching
X

Nalgonda: చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డ యువజంట అరెస్ట్

Nalgonda: ఉమ్మడి నల్గొండ జిల్లాలో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డ యువజంటను పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూటీపై పారిపోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌లో నిందితులను అరెస్ట్ చేశారు. దొంగతనం చేసిన బంగారాన్ని నిందితులు తాకట్టుపెట్టినట్లు గుర్తించారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుల గుర్తింపు.

Shekhar G

Shekhar G

Next Story