సీఎం మాట్లాడిన తీరు దారుణంగా ఉంది : నారాయణ

-ఆర్టీసీ సమ్మెపై సీఎం మాట్లాడిన తీరు దారుణంగా ఉంది- నారాయణ -ఉపఎన్నికల్లో సహజంగానే అధికార పార్టీ నేతలే గెలుస్తారు -కేసీఆర్‌ ఆర్టీసీపై అబద్ధాలు చెప్తున్నారు- సీపీఐ నారాయణ

admin1
Published on: 24 Oct 2019 9:10 PM IST
సీఎం మాట్లాడిన తీరు దారుణంగా ఉంది : నారాయణ
X

సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు సీపీఐ జాతీయకార్యదర్శి నారాయణ. హుజూర్‌నగర్‌లో గెలవడంతో కేసీఆర్‌కు అహంభావం పెరిగిందన్నారు. ఉప ఎన్నికల్లో సహజంగా అధికార పార్టీ నేతలే గెలుస్తారని అన్నారు. ఆర్టీసీ సమ్మె పట్ల సీఎం మాట్లాడిన తీరు దారుణంగా ఉందని, కార్మికుల డిమాండ్లను పక్కన పెట్టి అబద్ధాలు చెప్తున్నారని తెలిపారు నారాయణ.

admin1

admin1

Next Story