Top
logo

You Searched For "defence minister"

పాకిస్థాన్‌ ముక్కలయ్యే ఛాన్స్ ఉందా? నిజానిజాలేంటి?

25 Sep 2019 6:08 AM GMT
సుమారుగా 50 ఏళ్ళ క్రితం పాకిస్థాన్ రెండు ముక్కలైంది. 1971 మార్చి 25న బంగ్లాదేశ్ స్వతంత్ర రాజ్యంగా ఏర్పడింది. తాజాగా భారత్ రక్షణ శాఖ మంత్రి మరో సారి పాకిస్థాన్ ముక్క చెక్కలయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాభాగమే: రాజ్ నాథ్

29 Aug 2019 8:39 AM GMT
పాకిస్థాన్‌పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫైర్ అయ్యారు. మొదట పాక్ వారి దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టలాన్నారు. లడఖ్ వెళ్లిన రాజ్ నాథ్ సింగ్ అక్కడ...

ఏఎన్-32 ప్రమాద మృతులకు రాజ్‌నాథ్ నివాళి

21 Jun 2019 6:30 AM GMT
భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్-32 విమానం కూలిపోయిన దుర్ఘటనలో వీర మరణం చెందిన 13 మంది పార్థివదేహాలకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్...

అమరజవాను తల్లికి కేంద్రమంత్రి పాదాభివందనం

5 March 2019 7:44 AM GMT
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల తల్లులకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పాదాబివందనం చేశారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో 'శౌర్య సమ్మాన్...

అభినందన్‌‌కు రా, ఐబీ అధికారులు విచారణ తప్పదా..?

2 March 2019 3:22 PM GMT
వర్థమాన్ అభినందన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్. ఈ పేరు ఇప్పుడు భారతీయుల నోట మార్మోగుతోంది. పాక్ చెర నుంచి విడుదలైన అభినందన్.. ఇప్పుడు ఎక్కడున్నారు...ఏం...

అభినందన్‌ను కలిసిన రక్షణ మంత్రి

2 March 2019 12:27 PM GMT
పాక్ చెర నుంచి బయటపడి స్వదేశానికి తిరిగి వచ్చిన భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు....

లైవ్ టీవి


Share it
Top