Pralay Ballistic Missile: రెండో రోజు ప్రళయ్ మిస్సైల్ ప్రయోగం సూపర్ సక్సెస్

Pralay Ballistic Missile: డీఆర్డీవోను అభినంధించిన రక్షణశాఖ మంత్రి నాజ్‌నాథ్...

Shireesha
Published on: 23 Dec 2021 3:53 PM IST
Rajnath Singh Appreciated DRDO for Super Successful Experiment of Pralay Ballistic Missile | National News
X

Pralay Ballistic Missile: రెండో రోజు ప్రళయ్ మిస్సైల్ ప్రయోగం సూపర్ సక్సెస్

Pralay Ballistic Missile: బాలిస్టిక్ మిస్సైల్ ప్రళయ్‌ను వరుసగా రెండో రోజు విజయవంతంగా పరీక్షించింది డీఆర్డీవో. కేవలం 24 గంటల వ్యవధిలో రెండు సార్లు మిస్సైల్ పరీక్ష సూపర్ సక్సెస్ అయినట్టు డీఆర్డీవో తెలిపింది. ఒక డెవలప్‌మెంట్ మిస్సైల్‌ను వరుస రోజుల్లో పరీక్షించడం ఇదే మొదటి సారని శాస్త్రవేత్తలు తెలిపారు.

Shireesha

Shireesha

Next Story