Top
logo

You Searched For "Spirituality"

సౌమ్యనాథస్వామి ఆలయం : ఇక్కడ ప్రదక్షిణచేస్తే మీ కోరికలు తీరతాయి..!

6 April 2020 6:19 AM GMT
చీకట్లో సైతం వెలుగులీనే సౌమ్యనాధుడు భక్తుల మనుసులో ఏముందో తెలుసుకోలేడా.

ఊయలలా ఊగే రాతి మండపం ఎక్కడ ఉందో తెలుసా?

4 April 2020 10:11 AM GMT
పంచారామాలలో ఒకటయినది కుమారభీమారామము. ఈ క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంటుంది.

పాకిస్థాన్ లో పవిత్ర హిందూ దేవాలయాలు

2 April 2020 6:53 AM GMT
పవిత్ర హిందూ దేవాలయాలు భారతే దేశంలోనే కాకుండా, దాయాది దేశం పాకిస్తాన్ లో కూడా భక్తులకు దర్శనం ఇస్తున్నాయి.

గుడిలో తలమీద శఠగోపం ఎందుకు పెడతారో తెలుసా?

31 March 2020 7:11 AM GMT
శఠగోపం గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీక అంటారు పండితులు. గుడికి వెళ్లిన ప్రతి భక్తునికి ఆలయంలో ఉండే దేవతా విగ్రహాలను తాకే వీలుండదు.

గయ, బీహార్ : మంగళ గౌరి ఆలయం విశిష్టత

30 March 2020 9:00 AM GMT
గదాధర సహోదరి గయా గౌరి నమోస్తుతే పితృణాంచ సకర్తృణాం దేవి సద్గతిదాయిని త్రిశక్తిరూపిణీమాతా సచ్చిదానంద రూపిణీ మహ్యంభవతు సుప్రీతా గయామాంగళ్యగౌరికా. ...

పెళ్లిలో జీలకర్ర, బెల్లం ఎందుకు పెడతారో తెలుసా..?

22 March 2020 11:51 AM GMT
ఒకప్పటి కాలంలో పెళ్లిల్లు 5 రోజుల పాటు చేసేవారు. ఊరంతా పచ్చని పందిరి వేసి అంగరంగవైభవంగా పెళ్లిల్లు చేసేవారు.

దేశంలో ఉన్న అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఇవే..

18 March 2020 10:18 AM GMT
హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు.

చనిపోయిన వారిని బ్రతికించే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?

11 March 2020 6:29 AM GMT
పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించినవానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం నీవు శోకించ వద్దు. అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముగు అర్జునునికి హితబోధ చేస్తారు.

వెలుతురుంటే చాలు ఈ ఆలయంలో అద్భుతాలు చూడవచ్చు

2 March 2020 6:35 AM GMT
ఎన్నో ఏండ్ల చరిత్ర గల ఆలయాలు తెలంగాణ రాష్ట్రంలోనూ చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ఆలయ రహస్యాలు మిస్టరీగానే ఉన్నాయి. వాలాంటి దేవాలయాలలో ఛాయా సోమేశ్వరాలయం ఒకటి.

కొబ్బరి కాయను ఎందుకు కొడతారో తెలుసా..?

1 March 2020 5:26 AM GMT
ఎవరైనా సరే గుడికి వెళ్తే దేవుడిని ప్రార్థించి కొబ్బరికాయలు కొట్టడం ఆనవాయితి. అంతే కాదు ఏదైనా శుభకార్యం చెయ్యాలన్న, పండగలు వచ్చినా, ఖచ్చితంగా కొబ్బరికాయ కొడతారు. హిందూ సాంప్రదాయ ప్రకారం కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఇస్తారు.

Tamilnadu: ఐరావతేశ్వర ఆలయం: అంతుచిక్కని రహస్యాలు..

24 Feb 2020 7:23 AM GMT
తమిళనాడులో వెలసినన్ని దేవాలయాలు బహుశా భారతదేశంలో మరెక్కడా కనిపించవేమో. ఈ ఇక్కడ ఆలయాలను, ఆలయ గోపురాలను హిందూ రాజవంశాలు (చోళ, చేర, పాండ్య వంశాలు వాటిలో ముఖ్యమైనవి) ఇక్కడ ఎన్నింటినో అద్భుత శిల్ప శైలిలో నిర్మించారు.

శివరాత్రికి జాగరణ మంచిదే..ఎందుకో తెలుసా ?

21 Feb 2020 2:35 PM GMT
హిందువుల ఆరాధ్య దైవం శివుడు.. అసలు శివ అంటే ఏంటో తెలుసా.. శ్రేయస్సు, మంగళం, శుభం ఇలా చాలా అర్దాలున్నాయి.