Top
logo

You Searched For "Gangavva"

Bigg Boss 4 Telugu: ఫేక్ ఎలిమినేషన్.. కొత్త ఆటను మొదలు పెడుతుందా బిగ్ బాస్!

20 Sep 2020 6:45 PM GMT
Bigg Boss 4 : ఫేక్ ఎలిమినేషన్.. కొత్త గ్రూపులను క్రియేట్ చేసి కొత్త గేమ్ మొదలయ్యేలా చేస్తుందా?

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ నుంచి కళ్యాణి బయటకు.. హీరో ఎవరో జీరో ఎవరో తేల్చాలన్న నాగార్జున!

19 Sep 2020 6:54 PM GMT
Bigg Boss 4 : నాగార్జున వచ్చారు.. అందరినీ కోప్పడ్డారు. సీరియస్ గా ఉండాలని చెప్పారు. హీరో..జీరో తేల్చాలని చెప్పారు. గంగవ్వను హౌస్ లో ఉండాలని చెప్పారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పారు.

Bigg Boss 4 Telugu: గుంజీళ్ళు తీయించిన బిగ్ బాస్.. నాకు సారీ చెప్పాల్సిందే..నోయల్ రెచ్చిపోయాడు!

18 Sep 2020 7:10 PM GMT
Bigg Boss 4 : ముక్కోణం కొనసాగుతోంది..బిగ్ బాస్ కు కోపం వచ్చింది.. నోయల్ కు సహనం చచ్చింది.. అలా నడిచింది బిగ్ బాస్ 13 వ ఎపిసోడ్!

Bigg Boss 4 Telugu: ఎంట్రీలోనే అదరగొట్టిన అవినాష్..ఆరోగ్యం సరిలేని గంగవ్వ!

17 Sep 2020 6:35 PM GMT
Bigg Boss 4 : అనుకున్నట్టే జబర్దస్త్ అవినాష్ ఎంట్రీ ఇచ్చాడు. వస్తూనే హౌస్ ను నవ్వులతో హోరేత్తించాడు. గంగవ్వ ఆరోగ్యం పై ఆందోళన!

Bigg Boss 4 Telugu‌: వీరిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు?

17 Sep 2020 10:00 AM GMT
బిగ్ బాస్ సీజన్ 4 సెకండ్ వీక్ లో 9మంది నామినేషన్స్‌లో ఉన్నారు. ఈ తొమ్మిది మందిలో ఒకరు బిగ్ హౌస్ నుంచి వెళ్లిపోక తప్పదు. మరీ వీరిలో ఎవరు...

Bigg Boss 4 Telugu: వినోదం డోస్ పెంచనున్న బిగ్ బాస్..జబర్దస్త్ అవినాష్ ఎంట్రీ?

17 Sep 2020 3:16 AM GMT
Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ లో వినోదం డబుల్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. తాజా ప్రోమోలో మరో ఎంటర్టైన్మెంట్ స్టార్ ఎంట్రీ ఇస్తున్నట్టు కనిపించింది.

Bigg Boss 4 Telugu: పాకాన పడుతున్న ప్రేమ కథ.. టాప్ లేపిన హారిక..మెహబూబా!

16 Sep 2020 6:22 PM GMT
Bigg Boss 4 : బిగ్ బాస్ హౌస్ లో వినోదం కొనసాగుతోంది. ఒక వైపు ప్రేమకథ.. మరోవైపు హౌస్ మేట్స్ డ్యాన్సులు ఈ ఎపిసోడ్ లో వినోదాన్ని పంచాయి.

బిగ్ బాస్ కే బాస్.. మన గంగవ్వ !

16 Sep 2020 8:58 AM GMT
గంగవ్వ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. మారుమూల పల్లె నుంచి విదేశాల్లో ఉండే తెలుగువారి దాకా అందరికి తెలిసిన పేరు గంగవ్వ....

Bigg Boss 4 Telugu: హమ్మయ్య.. ఏడుపు సీను లేని బిగ్ బాస్ ఇన్నాళ్ళకు!

15 Sep 2020 5:58 PM GMT
Bigg Boss 4 Telugu: మోనాల్ కొళాయి తిప్పలేదు... కల్యాణి అరుపులు వినబడలేదు.. గ్లామర్ కి లోటు లేదు.. అన్నిటినీ మించి కామెడీ పండించే ప్రయత్నం జరిగింది. పదో ఎపిసోడ్ కు ఎంటర్టైన్ చేయాలనే సోయి బిగ్ బాస్ టీంకు వచ్చినట్టుంది.

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్! అలా.. ఆ ముగ్గురి మధ్యలో మొదలైంది!!

14 Sep 2020 5:53 PM GMT
Bigg Boss 4 : ముక్కోణపు పులిహోర ప్రేమ కథ మొదలైంది బిగ్ బాస్ హౌస్ లో .. గంగవ్వ నేను వెళ్ళిపోతాను బాబోయ్ అంటోంది.. ఎపిసోడ్ 9 లో ఎం జరిగిందో మీకోసం..

Bigg Boss 4 Telugu: సూర్యకిరణ్.. నీ టాలెంట్ సూపరో సూపర్! ఎలిమినేషన్లో అదరగొట్టిన దర్శకుడు!!

14 Sep 2020 7:36 AM GMT
Bigg Boss 4 : హౌస్ లో ఉన్నంత సేపూ విసిగించారు.. బయటకు వచ్చిన వెంటనే అబ్బో అనిపించారు.. మొదటి వారమే సామాను సర్దేసిన దర్శకుడు సూర్యకిరణ్!