Home > Coronavirus positve
You Searched For "Coronavirus positve"
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు!
27 Nov 2020 1:42 PM GMTఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 57,752 కరోనా టెస్టులు చేయగా 733 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు!
16 Nov 2020 12:28 PM GMTఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 43,044 కరోనా టెస్టులు చేయగా 753 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
ఏపీలో కొత్తగా 2,367 కరోనా కేసులు
7 Nov 2020 1:27 PM GMTఏపీలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో 80,082 కరోనా టెస్టులు చేయగా 2,367 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
ఏపీలో మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు
5 Nov 2020 2:31 PM GMTఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. నిన్నటితో పోల్చితే ఈరోజు పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. గత 24గంటల్లో 85వేల 364 శాంపిల్స్‌ను పరీక్షించగా.... 2745మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.