Top
logo

You Searched For "Ben Stokes"

IPL 2020: రాజస్థాన్ రాయల్స్ కు పెద్ద షాక్.. బెన్ స్టోక్స్ దూరం!

16 Sep 2020 6:07 AM GMT
IPL 2020: ఇంకో మూడురోజుల్లో యూఏఈ వేదిక‌గా ఐపీఎల్‌2020 ప్రారంభం కానున్నది. కానీ ఆయా జ‌ట్ల‌లో కీల‌క ఆట‌గాళ్ల చేరిక‌పై ఇంకా అనుమానులు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.