వ‌న్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన‌ ఇంగ్లండ్ స్టార్ బెన్‌ స్టోక్స్

Ben Stokes to Retire From ODIs
x

వ‌న్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన‌ ఇంగ్లండ్ స్టార్ బెన్‌ స్టోక్స్

Highlights

Ben Stokes Retirement: ఇంగ్లండ్ టెస్టు జ‌ట్టు కెప్టెన్‌, ఆల్ రౌండ‌ర్ బెంజిమిన్ ఆండ్రూ స్టోక్స్ అలియాస్ బెన్ స్టోక్స్ వ‌న్డే క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు.

Ben Stokes Retirement: ఇంగ్లండ్ టెస్టు జ‌ట్టు కెప్టెన్‌, ఆల్ రౌండ‌ర్ బెంజిమిన్ ఆండ్రూ స్టోక్స్ అలియాస్ బెన్ స్టోక్స్ వ‌న్డే క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. ఈ మేర‌కు సోమ‌వారం సాయంత్రం అత‌డు ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశాడు. దక్షిణాప్రికాతో దుర్హాంలో మంగళవారం జరిగే వన్డే మ్యాచ్‌ తన చివరిదని ట్విటర్‌ వేదికగా పేర్కొన్నాడు.

''ఇది చాలా కఠినమైన నిర్ణయం. నా సహచరులతో ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. కానీ ఈ ఫార్మాట్‌లో నా వందశాతం ఇవ్వలేకపోతున్నాననేది వాస్తవం. దానికన్నా ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడమే మంచిదని అనిపించింది. ఆటగాడి నుంచి వందశాతం కన్నా ప్రదర్శన ఏమాత్రం తగ్గినా వాళ్లు ఇంగ్లండ్ జట్టు జెర్సీకి అర్హులు కాదు'' అని స్టోక్స్ ట్విట్టర్‌లో వెల్లడించాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories