Tokyo Olympics: ఒలింపిక్స్‌లో భారత్‌ను వరించిన మరో పతకం

Tokyo Olympics: ఒలింపిక్స్‌లో భారత్‌ను మరో పతకం వరించింది

Sandeep Eggoju
Updated on: 1 Aug 2021 7:36 PM IST
PV Sindhu won the Bronze Medal in Tokyo Olympics
X
టోక్యో ఒలంపిక్స్ లో కాంస్య పథకం సాధించిన పీవీ సింధు (ఫైల్ ఇమేజ్)

Tokyo Olympics: ఒలింపిక్స్‌లో భారత్‌ను వరించిన మరో పతకం... కాంస్య పతక పోరులో చైనా ప్లేయర్‌ జియావోపై సింధు విజయం. రెండుసెట్లలో దూకుడుగా ఆడిన పీవీ సింధు.. తొలిసెట్‌లో 21-13 పాయింట్లతో జియావోపై సింధు గెలువగా. రెండో సెట్లో 21-15 తో ఘన విజయం సాదించింది. దీనితో రెండు ఒలింపిక్‌ మెడల్స్‌ సాధించిన భారత మహిళగా రికార్డ్‌ లో నిలిచింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story