Tokyo Olympics: ఒలంపిక్స్‌లో పీవీ సింధూ శుభారంభం

Tokyo Olympics: గ్రూప్ జే తొలి మ్యాచ్‌లో సింధూవిజయం * ఇజ్రాయెల్‌ ప్లేయర్‌ సెనియా పాలికర్‌పై పీవీ సింధు గెలుపు

Sandeep Eggoju
Updated on: 25 July 2021 4:24 PM IST
PV Sindhu Win on  Israel Player Ksenia Polikarpova
X

పీవీ సింధు (ఫైల్ ఇమేజ్)

Tokyo Olympics: ఒలంపిక్స్‌లో పీవీ సింధూ బోణి కొట్టింది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ గ్రూప్‌ జే మ్యాచ్‌లో చేలరేగిపోయి, సత్తా చాటింది. ఇజ్రాయెల్‌ షట్లర్‌ సెనియా పాలికర్‌ను చిత్తుగా ఓడించింది. 21-7, 21-10 తేడాతో పాలికర్‌పై మొదటి నుంచి పైచేయి సాధిస్తూ దూసుకువచ్చింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story