విండీస్ ను అర్థ సెంచరీతో ఆడుకున్న పోలార్డ్: స్కోరు 15 ఒవర్లకి 100/4

విండీస్ ను అర్థ సెంచరీతో ఆడుకున్న పోలార్డ్: స్కోరు 15 ఒవర్లకి 100/4
x
Highlights

దీపక్ చాహర్ దెబ్బకు కుదేలైన విండీస్ ఇన్నింగ్స్ ను పూరణ్, పోలార్డ్ కలిసి చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 14 వ ఓవర్ వరకూ వికెట్ పడకుండా అవకాశం దొరికినప్పుడు...

దీపక్ చాహర్ దెబ్బకు కుదేలైన విండీస్ ఇన్నింగ్స్ ను పూరణ్, పోలార్డ్ కలిసి చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 14 వ ఓవర్ వరకూ వికెట్ పడకుండా అవకాశం దొరికినప్పుడు బంతిని పరుగులేత్తిస్తూ ఆడారు. ఈ క్రమంలో 13 వ ఓవర్ పూర్తయేసరికి పోలార్డ్ 43 పరుగులు చేశాడు. అతనికి సహకారం అందించిన పూరణ్ 22 బంతుల్లో 17 పరుగులు చేశాడు.

14 వ ఓవర్ సైనీ బౌలింగ్ కి వచ్చాడు. వస్తూనే చక్కగా ఆడుతున్న పూరణ్ ని పెవిలియన్ కి పంపించాడు. తరువాత పోలార్డ్ కు పొవెల్ జత కలిసాడు. 15 వ ఓవర్ తోలి బంతికి సిక్సర్ బాడిన పోలార్డ్.. 40 బంతుల్లో తన అర్థ సెంచరీని పూర్తీ చేసుకున్నాడు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లకు 100 పరుగులు చేసింది విండీస్. క్రీజులో పోలార్డ్, పొవెల్ ఉన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories