IPL 2020: ఫ‌స్ట్‌వీక్ లో ‌ఐపీఎల్ మిస్ అ‌వుతున్న బిగ్స్ ఫ్లేయర్స్

IPL 2020: ఫ‌స్ట్‌వీక్ లో ‌ఐపీఎల్ మిస్ అ‌వుతున్న బిగ్స్ ఫ్లేయర్స్
x

Eoin Morgan Jos Buttler, Glenn Maxwell. (Pic Source: Twitter)

Highlights

IPL 2020: యూఏఈ వేదికగా జ‌రుగునున్న ఐపీఎల్ 2020కి రంగం సిద్దం అవుతుంది. ఐపీఎల్ షెడ్యూల్ విడుద‌ల . కావ‌డంతో అన్ని జ‌ట్ల ఆట‌గాళ్లు.. భారీగా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు.

IPL 2020: యూఏఈ వేదికగా జ‌రుగునున్న ఐపీఎల్ 2020కి రంగం సిద్దం అవుతుంది. ఐపీఎల్ షెడ్యూల్ విడుద‌ల . కావ‌డంతో అన్ని జ‌ట్ల ఆట‌గాళ్లు.. భారీగా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. కానీ మొద‌టి వారంలో చాలా మంది బిగ్స్ ఫ్లేయర్స్ మ్యాచ్లు మిస్ అయ్యే అవ‌కాశం ఉంది. దీని ప్ర‌ధాన కార‌ణం.. ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ మ‌ధ్య జ‌రుగుతున్న టీ 20 సిరీస్‌. ఈ సిరీస్ సెప్టెంబ‌ర్ 16 న పూర్తి కానున్న‌ది. అంటే ఐపీఎల్ ప్రారంభానికి 3 రోజుల ముందు.. ఈ ఆట‌గాళ్లంద‌రూ.. సెప్టెంబ‌ర్ 17న యూఏఈలో అడుగుబెట్ట‌నున్నారు. కానీ .. సెప్టెంబ‌ర్19 నుంచి ప్రారంభ‌కానున్న ఐపీఎల్‌లో ఆడ‌క‌పోవ‌చ్చున‌నీ తెలుస్తుంది.

ప్ర‌స్తుతం బీసీసీఐ అమలు చేస్తున్న ప్రోటోకాలే కార‌ణం.. ఈ నిబంధ‌న ప్ర‌కారం స‌ద‌రు ఆట‌గాళ్లు క‌చ్చితంగా క‌రోనా టెస్టులు చేయించుకోని.. వారంరోజుల పాటు కార్వంటైన్‌లో ఉండాలి. కానీ ఆయా ఐపీఎల్ ప్రాంచైజీలు మాత్రం ఈ నియమావ‌ళిని వ్య‌తిరేకిస్తున్నాయి. అల్‌రెడీ ఇంగ్లాండు , ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు బ‌యోబ‌బుల్‌లో ఉండి ఆడి వ‌స్తున్నారు. కానీ బీసీసీఐ మాత్రం ఒప్పుకోవ‌డంలేదు. అంద‌రినీ దృష్టిలో పెట్టుకుని ఈ షెడ్యూల్ రూపొందించామని తెల్చి తెలిపింది.

మొద‌టి వారం ఐపీఎల్ కు దూరం అవుతున్న ఆట‌గాళ్లు వీరే:

చెన్నై సూపర్ కింగ్స్: జోష్ హాజిల్‌వుడ్, సామ్ కుర్రాన్

కోల్‌కతా నైట్ రైడర్స్: పాట్ కమ్మిన్స్, ఎయోన్ మోర్గాన్, టామ్ బాంటన్

ముంబై ఇండియన్స్: ఎవ‌రు లేరు.

సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, మిచెల్ మార్ష్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: మొయిన్ అలీ, ఆరోన్ ఫించ్, జాషువా ఫిలిప్, కేన్ రిచర్డ్సన్

ఢిల్లీ క్యాపిట‌ల్స్: సన్ రాయ్, అలెక్స్ కారీ, మార్కస్ స్టోయినిస్, క్రిస్ వోక్స్

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, ఆండ్రూ టై, టామ్ కుర్రాన్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్: గ్లెన్ మాక్స్వెల్

Show Full Article
Print Article
Next Story
More Stories