ఇండియా వెస్టిండీస్ టీ20 సిరీస్: చాహర్ బౌలింగ్ కి విండీస్ విలవిల

ఇండియా వెస్టిండీస్ టీ20 సిరీస్: చాహర్ బౌలింగ్ కి విండీస్ విలవిల
x
Highlights

రెండు ఓవర్లలో మూడు వికెట్లు తీసి భారత్ బౌలర్ దీపక్ చాహర్ విండీస్ ను చావుదెబ్బ తీసాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ జట్టుకు చాహర్ చుక్కలు...

రెండు ఓవర్లలో మూడు వికెట్లు తీసి భారత్ బౌలర్ దీపక్ చాహర్ విండీస్ ను చావుదెబ్బ తీసాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ జట్టుకు చాహర్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో బౌలింగ్ చేసిన చాహర్ సునీల్ నరైన్ (6 బంతుల్లో 2 రన్స్) ని అవుట్ చేశాడు. మళ్ళీ నాలుగో ఓవర్ వేసిన చాహర్ ఎవిన్ లావిస్ (11 బంతుల్లో 10) హెట్ మేయిర్( 3 బంతుల్లో 1) లను అవుట్ చేసి పెవిలియన్ చేర్చాడు. దీంతో విండీస్ జట్టు 6 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది. పూరణ్ 0 పరుగులతోనూ, పోలార్డ్ 8 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories