PM Modi: చంద్రయాన్-3తో మహిళలు తమ సత్తాను ప్రపంచానికి చాటారు

PM Modi: అంతరిక్ష చరిత్రలో భారత్‌ సరికొత్త చరిత్రను సృష్టించింది

Shekhar G
Published on: 26 Aug 2023 12:26 PM IST
Women Showed Their Power To The World With Chandrayaan 3
X

PM Modi: చంద్రయాన్-3తో మహిళలు తమ సత్తాను ప్రపంచానికి చాటారు

PM Modi: చంద్రయాన్‌-3లో మహిళలు తమ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పారని అన్నారు ప్రధాని మోడీ. చంద్రయాన్‌-3 కోసం మహిళలు చేసిన కృషి ప్రశంసనీయమని చెప్పారు. ప్రపంచంలో ఎన్నో సమస్యలకు మనం పరిష్కారం చూపగలమని నిరూపించామన్నారు. ఇస్రో సాధించిన విజయం చాలా గర్వకారణమని తెలిపారు. ఈ విజయం అసాధారణమైనదని, అంతరిక్ష చరిత్రలో భారత్‌ సరికొత్త చరిత్రను సృష్టించిందని అన్నారు. విజ్ఞానాన్ని మానవ కల్యాణం కోసం వినియోగించాలని పిలుపునిచ్చారు మోడీ.

Shekhar G

Shekhar G

Next Story