Maoists: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టుల మృతి.. మృతుల్లో ఎల్‌ఓఎస్ కమాండర్‌తోపాటు మహిళ కమాండర్..

Maoists: ఘటనాస్థలిలో భారీగా ఆయుధాలు స్వాధీనం

Dhatripriya
Published on: 8 May 2023 11:21 AM IST
Two Maoists Killed In Encounter With Police In Sukma Chhattisgarh
X

Maoists: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టుల మృతి.. మృతుల్లో ఎల్‌ఓఎస్ కమాండర్‌తోపాటు మహిళ కమాండర్..

Maoists: ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో మహిళ సహా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బెబ్జి పీఎస్ పరిధి దంతేష్‌పురం అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనాస్థలిలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story