Twitter: ట్విట్టర్‌ ఇండియా ఎండీపై బదిలీ వేటు

Twitter: మనీష్‌ మహేశ్వరిని అమెరికాకు బదిలీ చేసిన ట్విట్టర్ * కంపెనీ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌గా ఛాన్స్

Sandeep Eggoju
Published on: 13 Aug 2021 7:22 PM IST
Twitter India MD Transferred to America
X

ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరి (ఫైల్ ఇమేజ్)

Twitter: ట్విట్టర్‌ ఇండియా ఎండీపై బదిలీ వేటు పడింది. మనీష్‌ మహేశ్వరిని తొలగిస్తూ ట్విట్టర్‌ నిర్ణయం తీసుకుంది. అమెరికాకు బదిలీ చేసింది. అమెరికాలో కంపెనీ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌గా మనీష్‌ మహేశ్వరిని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భారత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ చట్టాలను అనుసరించి ఇండియా హెడ్‌గా మనీశ్‌ మహేశ్వరి నియమితులయ్యారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story