Modi: మూడు ప్రధాన సమస్యలు భారత్‌ను పట్టి పీడిస్తున్నాయి..!

Modi: సాంకేతికతతో అవినీతిని అరికట్టే ప్రయత్నం వేగంగా సాగుతోంది

Shekhar G
Published on: 15 Aug 2023 9:54 AM IST
There Are Three Main Problems Plaguing India Says Modi
X

Modi: మూడు ప్రధాన సమస్యలు భారత్‌ను పట్టి పీడిస్తున్నాయి..!

Modi: భారత్‌ను మూడు ప్రధాన సమస్యలు పట్టి పీడిస్తున్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలను సమూలంగా నిర్మూలించాలన్నారు. వారసత్వ రాజకీయాలు భారత ప్రజాస్వామ్యానికి కొత్త అర్ధనిచ్చాయని తెలిపారు. కుటుంబం కోసం, కుటుంబం చేత, కుటుంబానికే మేలు అన్నట్లుగా తయారయ్యాయని వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీలతో దేశానికి నష్టమేతప్ప లాభముండని...సాంకేతికతతో అవినీతిని అరికట్టే ప్రయత్నం వేగంగా సాగుతోందని ప్రధాని మోడీ తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story